Weather Update : ఓ వైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం.. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోనికి ప్రవేశించనున్నాయి. వీటి ప్రభావంతో ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతుందని, దక్షిణ కోస్తా తీరం వెంబడి 35-45కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

The southwest monsoon is retreating while the northeast monsoon is set to enter South India. Due to this weather transition, several districts across Andhra Pradesh and Telangana are likely to receive moderate to heavy rainfall today.

#WeatherUpdate #TeluguStates #HeavyRainAlert #AndhraPradesh #Telangana #Monsoon2025 #NortheastMonsoon #RainForecast #StaySafe #Weather